అఖిల భారత గో సేవా ఫౌండేషన్
8వ శతాబ్దపు భారతీయ తత్వవేత్త మరియు వేదాంతవేత్త అయిన శ్రీశ్రీశ్రీ జగత్ గురువు ఆది శంకరులు భారతదేశమంతటా అనేక పాదయాత్రలు చేశారు. అతని ప్రయాణాలు అతన్ని కాలడి (కేరళలోని అతని జన్మస్థలం) నుండి ఖండంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాయి.
శ్రీశ్రీశ్రీ జగత్ గురువు ఆది శంకరుల పాదయాత్రలు 20,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు సాగాయి, భారత ఖండం అంతటా అద్వైత వేదాంత తత్వాన్ని వ్యాప్తి చేశారు మరియు వ్యూహాత్మక ప్రదేశాలలో మఠాలు స్థాపించరు.
అంతటి గొప్ప గణకీర్తి పొందిన శ్రీశ్రీశ్రీ జగత్ గురువు ఆది శంకరుల స్పూర్తితో ఎన్నో పరియయాలు మన బాల కృష్ణ గురుస్వామి గారు ఎన్నో మహా పాదయాత్రలు నిర్వహించడం మరియు పాల్గొనడం జరిగింది. వాటిలో
అయ్యప్ప దీక్ష సమయంలో హైదరాబాద్ నుండి శబరిమల 12 సార్లు = 15100km
గో రక్ష మహా పాదయాత్రలు
హైదరాబాద్ నుండి తిరుపతికి 6సార్లు = 3500km
హైదరాబాద్ నుండి షిరిడి 1 సారి = 650km
హైదరాబాద్ నుండి శ్రీశైలం 3 సార్లు = 700km
హైదరాబాద్ నుండి తులజాభవాని 1 సారి = 300
పలుమార్లు యాదాద్రి, చిలికూరు ఇతర పుణ్యక్షేత్రల పాదయాత్ర
హైదరాబాద్ నుండి ఢిల్లీ 1 = 1600km
హైదరాబాద్ నుండి అరుణాచలం 1 = 750km
ఇప్పుడు తేదీ : 27-09-2024 రోజున కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 14 రాష్ట్రల మీదగా 4900km ల గో రక్ష మహా పాదయాత్ర చేయబోతున్న మన బాల కృష్ణ గురుస్వామి గారికి మరియు వారితో పటు సకల దేవతలు కొలువు ఉండే ఆవు (ఆవు పేరు)(RIDHI) రిధి కూడా తన గోజాతి రక్షణ కోసం ఈ పాదయాత్రలో అడుగు వేస్తుంది, మరియు అఖిల భారత గో సేవా ఫౌండేషన్ టీమ్ కూడా ఈ పాదయాత్రలో భాగంగా కాదులుతున్నారు.
ఈ పాదయాత్రలో
ప్రతిఒక్కరు మీమీ సహాయ సహకారాలు అందించి గో సేవాలో భాగం కావాలని ఆశిస్తున్నాము.
అడుగులో అడుగు వేస్తూ గొంతు కలిపి పిలుపునిదాం.
గో రక్షణే మన నినాదం
గో సంరక్షణే మన బాధ్యత
జై గో మాత జై జై గో మాత
సిరిసేటి రాజేష్ గౌడ్
ABAP జాతీయ కార్యదర్శి
గో పాదయాత్ర చేస్తున్న
బాల క్రిష్ణ గురుస్వామి గారు.
అఖిల భారత గో సేవా ఫౌండేషన్ వారు
Cell :9392403040🚩 🙏